తాజా ఇంటర్న్‌షిప్‌లు

లేటెక్స్, మ్యాథమెటిక్స్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

Published : 18 Jun 2024 00:19 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
ప్యారడైజ్‌ సొల్యూషన్స్‌లో... 

1. కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ (మ్యాథమెటిక్స్‌) 

నైపుణ్యాలు: లేటెక్స్, మ్యాథమెటిక్స్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000 

internshala.com/i/03f26d


2. కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ (కెమిస్ట్రీ) 

నైపుణ్యాలు: కెమిస్ట్రీ, లేటెక్స్, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000 

internshala.com/i/4d72e5 


ప్రొడక్ట్‌ డిజైన్‌ 

సంస్థ: యువర్‌కోడర్‌ ఓయూ

నైపుణ్యం: ఫిగ్మా 

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-7,000 

internshala.com/i/234908


మోషన్‌ గ్రాఫిక్స్‌ 

సంస్థ: క్రియేటివైజ్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000 

internshala.com/i/3efb25

వీటికి దరఖాస్తు గడువు: జులై 11 


వీడియో యానిమేటర్‌ 

సంస్థ: బెజ్ట్‌ ల్యాబ్స్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, యానిమేషన్, బ్లెండర్‌ 3డీ, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో ఎడిటింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.4,000 

దరఖాస్తు గడువు: జులై 12 

internshala.com/i/eef202


విశాఖపట్నంలో 

డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ 

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం,  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 

దరఖాస్తు గడువు: జూన్‌ 19 

internshala.com/i/952a68


విజయవాడలో 

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: సిరియన్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేర్‌ 

నైపుణ్యం: హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 24 

internshala.com/i/10c4fd 


గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: క్లౌడ్‌ఎర్ల్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 27

internshala.com/i/b04e4a


కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఇంగ్లిష్‌) 

సంస్థ: ఇంటెలి ఇండియా 

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో, ఇంగ్లిష్‌ రాయడం 

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-15,000 

దరఖాస్తు గడువు: జులై 10 

internshala.com/i/4f7c5c


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని