తాజా ఇంటర్న్ షిప్ లు

నైపుణ్యాలు: ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం 

Published : 19 Jun 2024 00:48 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

సొల్యూల్యాబ్‌లో

1. వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ 

నైపుణ్యం: వర్డ్‌ప్రెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 
* internshala.com/i/f695e0 


2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

నైపుణ్యాలు: ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం 
స్టైపెండ్‌: నెలకు రూ.3,000 
* internshala.com/i/9bcaaf 


ప్రొక్యూర్‌మెంట్‌ 

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌ 
నైపుణ్యం: ప్రొక్యూర్‌మెంట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.6,000 
* internshala.com/i/6b88b6 


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌ 

సంస్థ: రిడ్విగ్‌ టెక్నాలజీస్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఎక్స్‌డి, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్, వైర్‌ఫ్రేమింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.3,000 
* internshala.com/i/d43e85 


సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ 

ఇంజినీరింగ్‌ (వెబ్‌)
సంస్థ: నీహార్‌ థక్కర్‌ 
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్, జావా, జావాస్క్రిప్ట్, మైఎస్‌క్యూఎల్, రియాక్ట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 
* internshala.com/i/b3bc13 


మార్కెటింగ్‌ సంస్థ: బాద్‌షా టూరిజం 

నైపుణ్యాలు: మార్కెటింగ్, సేల్స్‌ పిచ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000 

* internshala.com/i/5a1b87


వీటన్నిటికీ¨ దరఖాస్తు గడువు: జులై 12  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని