తాజా ఇంటర్న్‌షిప్‌లు

డిజిటల్, డిస్‌ప్లే అడ్వర్టైజింగ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ యాడ్స్, హిందీ మాట్లాడటం....

Published : 20 Jun 2024 01:52 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: షోబిజ్‌పాండా.కామ్‌ 

నైపుణ్యం: కేన్వా

స్టైపెండ్‌: నెలకు రూ.4,000 

దరఖాస్తు గడువు: జులై 12 

internshala.com/i/18be92


కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ 

సంస్థ: వెబ్‌విజర్డ్‌ ఐటీ సొల్యూషన్స్‌ 

నైపుణ్యాలు: డిజిటల్, డిస్‌ప్లే అడ్వర్టైజింగ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ యాడ్స్, హిందీ మాట్లాడటం  

స్టైపెండ్‌: నెలకు రూ.1,000 

దరఖాస్తు గడువు: జులై 10 

internshala.com/i/45daea


హైదరాబాద్‌లో 

వేర్‌హౌస్‌ ఆపరేషన్‌ 

సంస్థ: ద అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

internshala.com/i/78b03c 


మార్కెటింగ్‌ 

సంస్థ: స్వైప్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000

internshala.com/i/beea29 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)

సంస్థ: ఇంద్రాకార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 

నైపుణ్యాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డీప్‌ లెర్నింగ్, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, న్యూరల్‌ నెట్‌వర్క్స్, పైతాన్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 

దరఖాస్తు గడువు: జూన్‌ 26 

internshala.com/i/cde377


రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ 

సంస్థ: గ్లోబల్‌ ట్రేడ్‌ అబ్జర్వర్‌  

నైపుణ్యం: రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 

దరఖాస్తు గడువు: జులై 13 

internshala.com/i/9e27a5


కమ్యూనికేషన్‌ డిజైన్‌ 

సంస్థ: ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-18,000 

దరఖాస్తు గడువు: జులై 5 

internshala.com/i/b4dc8c 


అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌కీపింగ్‌ 

సంస్థ: సిమన్‌ట్రిక్స్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ 

నైపుణ్యాలు: అకౌంటింగ్, అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్, మ్యాథమెటిక్స్, ఎంఎస్‌-ఎక్సెల్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000 

దరఖాస్తు గడువు: జులై 10 

internshala.com/i/45fffb


వీడియో ప్రెజెంటర్‌ 

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 11 

internshala.com/i/b0f7bd 


సేల్స్‌ కన్సల్టెంట్‌ 

సంస్థ: కపిల్‌ నాలెడ్జ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 

నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 

దరఖాస్తు గడువు: జూన్‌ 24 

internshala.com/i/547a6f 


డాట్‌ నెట్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: అరుణిమ ట్యురిటొ

నైపుణ్యాలు: డాట్‌ నెట్, ఏపీఐస్, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావా, జావాస్క్రిప్ట్, ఎంఎస్‌ ఎస్‌క్యూఎల్‌ సర్వర్, మైఎస్‌క్యూఎల్, నోఎస్‌క్యూఎల్, పైతాన్, రియాక్ట్‌జేఎస్, రెస్ట్‌ పీఐ, ఎస్‌క్యూఎల్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.16,700

దరఖాస్తు గడువు: జులై 12 

internshala.com/i/b1420b 


కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌ 

సంస్థ: క్యూరావిడా హెల్త్‌ 

నైపుణ్యాలు: మార్కెటింగ్, సేల్స్, సేల్స్‌ పిచ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000 

దరఖాస్తు గడువు: జులై 4 

internshala.com/i/88d373


బెంగళూరు, హైదరాబాద్‌ల్లో 

హ్యూమన్‌ రిసోర్సెస్‌ 

సంస్థ: సాయి స్రవంతి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 13 

internshala.com/i/712cc8


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు