విశాఖపట్నంలో

కంటెంట్‌ రైటింగ్‌ 

Published : 24 Jun 2024 00:26 IST

కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: ధనేష్‌ దొడ్డి 
నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, 
డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జూన్‌ 26 

  • internshala.com/i/1df9e1 

గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: క్లౌడ్‌ ఎర్ల్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 27  

  • internshala.com/i/7c0014

ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: వీవీ క్రియేషన్స్‌  
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, జావా, రియాక్ట్‌జేఎస్, రియాక్ట్‌ నేటివ్, విండోస్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: జులై 13 

  • internshala.com/i/bab097

ఇంటీరియర్‌ డిజైన్‌ 

సంస్థ: ఎస్‌జే ఇంటీరియర్స్‌ డీఎన్‌డీ 
నైపుణ్యాలు: ఆటోక్యాడ్, స్కెచింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: జులై 2

  • internshala.com/i/fd88b2 

విజయవాడలో డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: డిజిటల్‌ వెర్టో
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 29 

  •  internshala.com/i/0f0117 

హైదరాబాద్‌లో డేటా సైన్స్‌ 

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌ 
నైపుణ్యం: డేటా సైన్స్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.15,000

  •  internshala.com/i/70d1d0 

లీడ్‌ జనరేషన్‌ 

సంస్థ: ఓగ్ని ఎస్కో ప్రైవేట్‌ లిమిటెడ్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ రాయడం, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సేల్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

  •  internshala.com/i/ad1db6 

క్వాలిటీ అనలిస్ట్‌ 

సంస్థ: రిజల్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, మాన్యువల్‌ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.15,000

  • internshala.com/i/1cf886 

బిజినెస్‌ రిసెర్చ్‌ 

సంస్థ: మింటన్‌ కన్సల్టింగ్‌ 
నైపుణ్యం: బిజినెస్‌ రిసెర్చ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

  • internshala.com/i/172de1 

గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: స్వొబోధ ఇన్ఫినిటీ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కేన్వా, ఫిగ్మా 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

  •  internshala.com/i/286495 

వీటికి దరఖాస్తు గడువు: జులై 18 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు