తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మేకర్‌వెర్స్‌నైపుణ్యాలు: సర్క్యూట్‌ డిజైన్, సీ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్, పీసీబీ డిజైన్‌

Published : 25 Jun 2024 00:00 IST

హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: మేకర్‌వెర్స్‌
నైపుణ్యాలు: సర్క్యూట్‌ డిజైన్, సీ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్, పీసీబీ డిజైన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 3

  • internshala.com/i/cfee52

జనరల్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: నువెడ్‌ బిజినెస్‌ స్కూల్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 16

  •  internshala.com/i/1af4c8

లారావెల్‌ డెవలపర్‌

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌
నైపుణ్యాలు:లారావెల్, పీహెచ్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: జులై 17

  • internshala.com/i/391045

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: మోనోసెప్ట్‌ కన్సల్టింగ్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు:జులై 18

  • internshala.com/i/9a807a

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఏఐ రోబోటిక్స్‌ ఆర్‌అండ్‌డీ  
సంస్థ: వింగ్‌ఫోటెక్‌
నైపుణ్యాలు: అడ్వినొ, ఆటోడెస్క్‌ ఫ్యూషన్‌ 360, క్యాడ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, పైతాన్, రోబోటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-15,000

  • internshala.com/i/219d33

డేటా అనలిస్ట్‌

సంస్థ: అభిశ్రేయ్‌ ఫిన్‌సర్వ్‌ నైపుణ్యం: డేటా అనాలిసిస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000

  • internshala.com/i/139078

రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెంట్‌

సంస్థ: ఫ్యూచర్‌ ఎడ్యుకోజ్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్, రిక్రూట్‌మెంట్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.2,000

  • internshala.com/i/ec983f

ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఐకియర్‌ సర్వీసెస్‌
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఐఓఎస్‌. జావాస్క్రిప్ట్, నోడ్‌.జేఎస్, రియాక్ట్‌ నేటివ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000

  • internshala.com/i/b725f8

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: స్కిల్స్‌ కారవాన్‌
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
వీటికి దరఖాస్తు గడువు: జులై 20

  • internshala.com/i/dd2e5b

బెంగళూరు, హైదరాబాదుల్లో డేటా ఇన్‌ఫ్లుయెన్సింగ్‌

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌
నైపుణ్యాలు: డేటా సైన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 18

  •  internshala.com/i/37e391

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని