తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ:రుషబ్‌ షానైపుణ్యాలు: మాంగో డీబీ, నోడ్‌.జేఎస్, నోఎస్‌క్యూఎల్, రియాక్ట్, రెడక్స్, రెస్ట్‌ ఏపీఐ

Published : 26 Jun 2024 00:37 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
మెర్న్‌ స్టాక్‌ డెవలపర్‌

సంస్థ:రుషబ్‌ షా
నైపుణ్యాలు: మాంగో డీబీ, నోడ్‌.జేఎస్, నోఎస్‌క్యూఎల్, రియాక్ట్, రెడక్స్, రెస్ట్‌ ఏపీఐ
స్టైపెండ్‌: రూ.10,000

 • internshala.com/i/106a0c

వర్డ్‌ప్రెస్‌ డిజైనర్‌

సంస్థ: 199 స్టాఫ్‌
నైపుణ్యాలు: వర్డ్‌ప్రెస్‌  
స్టైపెండ్‌: రూ.7,000

 • internshala.com/i/eef0ec

బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: టెక్‌జార్‌ ఇండియా
నైపుణ్యాలు: డిజిటల్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.5,000

 • internshala.com/i/30213c

వర్డ్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌ డిజైనర్‌

సంస్థ:మెగా టెక్‌
నైపుణ్యం: వర్డ్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌ డిజైన్‌
స్టైపెండ్‌: రూ.7,000

 •  internshala.com/i/33aec1

మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ:మార్ట్‌పే
నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, ఆండ్రాయిడ్, డెవోప్స్, ఫైర్‌బేస్, గ్రాఫ్‌క్యూఎల్, నోడ్‌జే.ఎస్, రియాక్ట్‌ నేటివ్, రెస్ట్‌ ఏపీఐ, టైప్‌స్క్రిప్ట్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌   
స్టైపెండ్‌: రూ.15,000-25,000

 • internshala.com/i/57369d

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌

సంస్థ:ఫిన్‌బోర్డ్‌.ఏఐ
నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌
స్టైపెండ్‌: రూ.15,000

 • internshala.com/i/e61fd7

కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: నీల్‌ పటేల్‌ డిజిటల్‌ ఇండియా
నైపుణ్యాలు: కంటెంట్, డిజిటల్‌ మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, కాపీ రైటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ప్రూఫ్‌రీడింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.10,000-18,000

 • internshala.com/i/6e4fa6

ఏఐ ఇంజినీరింగ్‌

సంస్థ:వైర్‌ ఇన్‌సైట్స్‌
నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వర్, ఫ్లాస్క్, జావాస్క్రిప్ట్, మెషిన్‌ లెర్నింగ్, మైక్రోసాఫ్ట్‌ అజర్, మాంగోడీబీ, పైతాన్‌
స్టైపెండ్‌: రూ.15,000

 • internshala.com/i/f4fb04

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఫిల్గీ డిజిటల్‌
నైపుణ్యాలు: డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.5,000

 • internshala.com/i/6c0929

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ:ఎగ్జిక్యూటీ
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌
స్టైపెండ్‌: రూ.2,000

 •  internshala.com/i/395a41

హ్యూమన్‌ రిసోర్సెస్‌ 

సంస్థ:వైట్‌ సిల్వర్‌ కార్పొరేషన్‌ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.5,000

 • internshala.com/i/df1dc1

వీడియో ఎడిటింగ్‌/మేకింగ్‌

సంస్థ: అంబికా లూత్రా  
నైపుణ్యాలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌  
స్టైపెండ్‌: రూ.5,000-6,000

 •  internshala.com/i/82bb7e

వీటికి దరఖాస్తు గడువు: జులై 20


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని