Published : 03 Jan 2019 00:46 IST

గ్రాఫిక్‌ డిజైన్‌లో..

తాజా ఇంటర్న్‌షిప్స్‌

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: JALA Technologies
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.6000-రూ.12,000
లింకు:
internshala.com/i/17090
గడువు: జనవరి 9, 2019 అర్హులు: జావా, పైథాన్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: Mobigesture software
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
లింకు:
internshala.com/i/17091
గడువు: జనవరి 9, 2019 అర్హులు: జావా, పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, సీ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: Adieued
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
లింకు:
internshala.com/i/17092
గడువు: జనవరి 10, 2019
అర్హులు: అడొబ్‌ ఫొటోషాప్‌, అడొబ్‌ క్రియేటివ్‌ సూట్‌, అడొబ్‌ ఇన్‌డిజైన్‌, అడొబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, అడొబ్‌ ఫొటోషాప్‌ లైట్‌ రూమ్‌ సీసీ నైపుణ్యాలు ఉన్నవారు.

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: Msoft Web Technologies
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4000
లింకు:
internshala.com/i/17093
గడువు: జనవరి 10, 2019
అర్హులు: హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

ఆపరేషన్స్‌

సంస్థ: Maple integration
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4000
లింకు:
internshala.com/i/17094
గడువు: జనవరి 8, 2019
అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

మొబైల్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: Cuetin
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6000-రూ.7000
లింకు:
internshala.com/i/17095
గడువు: జనవరి 9, 2019
అర్హులు: జావా, పీహెచ్‌పీ, ఎక్స్‌ఎంఎల్‌, జేఎస్‌ఓఎన్‌, ఆండ్రాయిడ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

కస్టమర్‌ సర్వీస్‌

సంస్థ: Storytech
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
లింకు:
internshala.com/i/17096
గడువు: జనవరి 10, 2019
అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

టెలికాలింగ్‌

సంస్థ: Effusion
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
లింకు:
internshala.com/i/17097
గడువు: జనవరి 10, 2019 అర్హులు: తెలుగు, హిందీ, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.
మరిన్ని ఇంటర్న్‌షిప్‌లకు ‌www.eenadupratibha.net చూడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు