స్కాలర్‌షిప్స్‌

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)... ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు...

Published : 26 Aug 2019 01:10 IST

ఎస్సీ, ఎస్టీలకు ఓఎన్‌జీసీ ఉపకారవేతనాలు

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)... ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 1000
విభాగాలవారీ ఖాళీలు: ఇంజినీరింగ్‌-494, ఎంబీబీఎస్‌-90, ఎంబీఏ-146, మాస్టర్‌ డిగ్రీ (జియాలజీ/ జియోఫిజిక్స్‌)-270.
ఆర్థిక ప్రోత్సాహం: నెలకు రూ.4000
అర్హత: ఇంజినీరింగ్‌/ ఎంబీబీఎస్‌, ఎంబీఏ, మాస్టర్‌ డిగ్రీ (జియాలజీ/ జియోఫిజిక్స్‌) కోర్సుల్లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో చేరి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
చివరితేది: అక్టోబరు 15 ఎంపిక జాబితా వెల్లడి: డిసెంబరు 10
వెబ్‌సైట్‌: www.ongcindia.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని