విదేశీ విద్య ఉపకారవేతనాలు 

తెలంగాణ మైనారిటీల సంక్షేమ శాఖ... విదేశీ విద్యనభ్యసించే రాష్ట్ర మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తోంది. 2019 (స్ప్రింగ్‌ సీజన్‌) ప్రకటన జారీ చేసింది....

Updated : 28 Aug 2019 02:44 IST

స్కాలర్‌షిప్స్‌

తెలంగాణ మైనారిటీల సంక్షేమ శాఖ... విదేశీ విద్యనభ్యసించే రాష్ట్ర మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తోంది. 2019 (స్ప్రింగ్‌ సీజన్‌) ప్రకటన జారీ చేసింది.
అర్హత: విదేశీ వర్సిటీల్లో పీజీ/ డాక్టొరల్‌ కోర్సుల్లో జనవరి 2019-జులై 2019 మధ్య ప్రవేశం పొంది ఉండాలి.
ఎంపిక: స్టేట్‌ లెవెల్‌ స్క్రీనింగ్‌ కమిటీ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 27 వెబ్‌సైట్‌: https://telanganaepass.cgg.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని