స్కాలర్‌షిప్స్‌ 

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్‌ పీజీ ...

Published : 22 Nov 2018 02:00 IST

ఓఎన్‌జీసీ ఉపకారవేతనాలు

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్‌ పీజీ చదువుతున్న ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తోంది. 
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 1000. 
అర్హత: ఇంజినీరింగ్‌, మెడికల్‌ స్ట్రీమ్‌లో ప్రొఫెషనల్‌ కోర్సులు; బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, జియాలజీ, జియోఫిజిక్స్‌లో రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ చదువుతూ ఉండాలి. 
ఎంపిక: విద్యార్హతలో ప్రతిభ ఆధారంగా. 
దరఖాస్తుకు చివరితేది: 2019 జనవరి 21 
గమనిక: పూర్తి వివరాలకు నవంబరు 24-30 ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ లేదా ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌ చూడవచ్చు. https://www.ongcindia.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు