యానిమేషన్‌లో ఏ అవకాశాలు?

యానిమేషన్‌ కోర్సు పూర్తి చేసినవారికి ఫ్రేమ్‌ యానిమేటర్‌, ఇమేజ్‌ ఎడిటర్‌, మోడెల్లర్‌, లేఔట్‌ ఆర్టిస్ట్‌, డిజిటల్‌ అండ్‌ ఇంక్‌ ఆర్టిస్ట్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి.

Published : 23 Jan 2020 01:19 IST

యానిమేషన్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలు ఏమిటి? - శ్యామ్‌ అమృతపూడి
యానిమేషన్‌ కోర్సు పూర్తి చేసినవారికి ఫ్రేమ్‌ యానిమేటర్‌, ఇమేజ్‌ ఎడిటర్‌, మోడెల్లర్‌, లేఔట్‌ ఆర్టిస్ట్‌, డిజిటల్‌ అండ్‌ ఇంక్‌ ఆర్టిస్ట్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. జూనియర్‌ యానిమేటర్లకు రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతం ఉంటుంది. 3- 5 సంవత్సరాల అనుభవం తరువాత రూ. 25 వేల నుంచి రూ. 40 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని