సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం!

1. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు/మహ్మదీయులు?

Updated : 04 Feb 2020 02:13 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు భారతదేశ చరిత్ర
సచివాలయ పోస్టుల పరీక్షలు భారతదేశ చరిత్ర

మహ్మదీయ దండయాత్రలు

1. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన మొదటి ముస్లింలు/మహ్మదీయులు?
1) గ్రీకులు   2) అరబ్బులు  3) తురుష్కులు   4) ఎవరూ కాదు

2. అరబ్బుల సింధు దండయాత్ర ఎప్పుడు  జరిగింది?
1) క్రీ.శ.647   2) క్రీ.శ.712  3) క్రీ.శ.721   4) క్రీ.శ.1206

3. అరబ్బుల సింధు దండయాత్రకు నాయకుడు?
1) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌  2) కుతుబుద్దీన్‌ ఐబక్‌  
3) గజనీ మహ్మద్‌      4) మహ్మద్‌ బిన్‌ ఖాసిం

4. అరబ్బుల సింధు దండయాత్రల కాలం నాటి సింధు పాలకుడు?
1) హెజ్జాజ్‌     2) వాజిద్‌    3) దాహిర్‌    4) జామెరిన్‌

5. ఖలీఫా కానుకల నౌక దోపిడీకి గురైన సింధు ప్రాంతపు ఓడరేవు?
1) లోథాల్‌   2) అలోక్‌    3) రేవారు   4) దేబావ్‌

6. భారతదేశంలో మహ్మదీయ మతాన్ని ప్రవేశపెట్టినవారు?
1) మహ్మద్‌ ప్రవక్త    2) హెజ్జాజ్‌
3) ఖలీఫా వాజిద్‌     4) మహ్మద్‌ బిన్‌ ఖాసిం

7. అరబ్బుల సింధు దండయాత్రను ‘సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం’ అని అన్నవారు?  
1) సులేమాన్‌   2) అల్‌బెరూనీ   3) ఈశ్వరీ ప్రసాద్‌   4) మార్షల్‌

8. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన తొలి తురుష్క పాలకుడు?
1) గజనీ మహ్మద్‌      2) ఘోరీ మహ్మద్‌  
3) కుతుబుద్దీన్‌ ఐబక్‌   4) మహ్మద్‌ బిన్‌ ఖాసిం

9. భారతదేశంపై 17 సార్లు దండెత్తినవారు?
1) ఘోరీ మహ్మద్‌    2) గజనీ  
3) బాబర్‌           4) చెంఘీజ్‌ ఖాన్‌


సమాధానాలు: 1-2; 2-2; 3-4; 4-3; 5-4; 6-4; 7-2; 8-1; 9-2.

- బొత్స నాగరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని