డిగ్రీతో సమానమేనా?

హిందీ విద్వాన్‌ కోర్సు డిగ్రీకి సమానం కాదు. ఈ కోర్సు చదివినవారు డిగ్రీ అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు.

Published : 13 Oct 2021 12:04 IST

హిందీ విద్వాన్‌...డిగ్రీతో సమానమేనా? దీంతో ఎలాంటి ఉద్యోగావకాశాలుంటాయి?

- చాంద్‌ పాష

హిందీ విద్వాన్‌ కోర్సు డిగ్రీకి సమానం కాదు. ఈ కోర్సు చదివినవారు డిగ్రీ అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు. అయితే, హిందీ పండిట్‌ శిక్షణ చేయడం కోసం మాత్రం దీన్ని డిగ్రీ విద్యార్హతగా పరిగణిస్తున్నారు. విద్వాన్‌తో పాటు హిందీ పండిట్‌ శిక్షణ పొందినవారు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హిందీ బోధించవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని