ఏ టెక్నాలజీ మేలు?

టెస్ట్‌ ఇంజినీర్‌గా రాణించాలంటే ప్రాథమికంగా డెవ్‌ ఓపీఎస్‌ అండ్‌ ఎజైల్‌ మెథడాలజీ, ఆటోమేషన్‌, వెబ్‌ అండ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌, ఎస్‌డీఎల్‌సీ సైకిల్‌, రేషనల్‌ అనాలిసిస్‌ అండ్‌ లాజికల్‌ థింకింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, టెస్టింగ్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్‌, ప్రోగ్రామింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌,

Published : 09 Mar 2022 00:18 IST

సీనియర్‌ టెస్ట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. నా స్కిల్స్‌ మెరుగుపరుచుకోవాలంటే ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మంచిది?

- ఇ. శ్రీను

* టెస్ట్‌ ఇంజినీర్‌గా రాణించాలంటే ప్రాథమికంగా డెవ్‌ ఓపీఎస్‌ అండ్‌ ఎజైల్‌ మెథడాలజీ, ఆటోమేషన్‌, వెబ్‌ అండ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌, ఎస్‌డీఎల్‌సీ సైకిల్‌, రేషనల్‌ అనాలిసిస్‌ అండ్‌ లాజికల్‌ థింకింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, టెస్టింగ్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్‌, ప్రోగ్రామింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటలెక్చువాలిటీ అండ్‌ క్రియేటివిటీ, టెస్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ డాక్యుమెంటేషన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, కస్టమర్‌ సపోర్ట్‌, రిపోర్టింగ్‌, ఇండిపెండెంట్‌ వర్కింగ్‌లలో మెలకువలు ఉండాలి. వీటితోపాటు డొమైన్‌ పరిజ్ఞానమూ చాలా అవసరం. సాధారణంగా చాలా సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్ట్‌ల్లో వాడే సెలెనియం, జావా, జేఐఆర్‌ఏ, జీఐటీ అండ్‌ ఎస్‌వీఎన్‌, బేసిక్‌ యునిక్స్‌ కమాండ్స్‌, బేసిక్‌ ఎస్‌క్యూఎల్‌ కమాండ్స్‌లో ప్రావీణ్యం అవసరం. మీరు ఈ రంగంలో స్కిల్స్‌ మెరుగుపరుచుకోవాలంటే ఇటీవల కాలంలో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఎన్‌ఎల్‌పీ, బిగ్‌డేటా ఆటోమేషన్‌ టెస్టింగ్‌, ఐఓటీ ఆటోమేషన్‌ టెస్టింగ్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, మొబైల్‌ టెస్ట్‌ ఆటోమేషన్‌, బ్లాక్‌ చైన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లలో మీకు నచ్చిన రంగాల్లో శిక్షణ పొందండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


మా చిరునామా:
చదువు, ఈనాడు కార్యాలయం,
అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం,
రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512 edc@eenadu.in


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని