తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: రుబెన్‌జొ లైఫ్‌స్టైల్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: మార్చి 16 ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

Published : 09 Mar 2022 00:25 IST

సోర్సింగ్‌ మర్చండైజింగ్‌

సంస్థ: రుబెన్‌జొ లైఫ్‌స్టైల్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/9a216a


వీడియో మేకింగ్‌/ ఎడిటింగ్‌
సంస్థ: ఫిన్‌స్ట్రీట్‌  
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌,
ప్రీమియర్‌ ప్రో నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: nternshala.com/i/ccabd8


కంటెంట్‌ స్ట్రాటజీ - టెక్నికల్‌ కోర్సెస్‌
సంస్థ: అప్‌గ్రాడ్‌  
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: మార్చి 16
ఎవరు అర్హులు: జావా/ జే2ఈఈ, స్ప్రింగ్‌/ స్ప్రింగ్‌బూట్‌/ హైబర్‌నేట్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు:  iinternshala.com/i/9a0a71


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని