మ్యాథమేటిక్‌ కంటెంట్ క్రియేషన్‌ అండ్‌ ఎనాలిసిస్‌

సంస్థ: ట్రైలుక్సొ టెక్నాలజీస్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5 ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మ్యాథమేటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Updated : 24 Mar 2022 04:58 IST

సంస్థ: ట్రైలుక్సొ టెక్నాలజీస్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మ్యాథమేటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/7893b5


యూట్యూబ్‌ ఎస్‌ఈఓ
సంస్థ: టెస్ట్‌బుక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/f6f9e9


టీచింగ్‌ (బయాలజీ)
సంస్థ: ఫిజొక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5
ఎవరు అర్హులు: బయాలజీ, ఆన్‌లైన్‌ టీచింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/838370


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని