అనగానేమి ?

ఆహారాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘బ్రొమటాలజీ’ అంటారని తెలుసా? బ్రొమటాలజిస్టులనే ఫుడ్‌ సైంటిస్టులుగా వ్యవహరిస్తారు. వీరు ఆహార పదార్థాల్లో లభించే వివిధ రకాల పోషకాలపై అధ్యయనం చేస్తారు. ఆహార ఉత్పత్తి, తయారీ, ప్యాకింగ్‌లలో కొత్త...

Published : 26 Apr 2022 01:49 IST

ఆహారాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘బ్రొమటాలజీ’ అంటారని తెలుసా? బ్రొమటాలజిస్టులనే ఫుడ్‌ సైంటిస్టులుగా వ్యవహరిస్తారు. వీరు ఆహార పదార్థాల్లో లభించే వివిధ రకాల పోషకాలపై అధ్యయనం చేస్తారు. ఆహార ఉత్పత్తి, తయారీ, ప్యాకింగ్‌లలో కొత్త
విధానాలు కనిపెట్టడం వీరి విధి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని