యోగాలో పీజీ ఎక్కడ?

యోగాలో ఎంఏ కోర్సును అందిస్తోన్న యూనివర్సిటీల వివరాలు తెలుపగలరు...

Published : 18 May 2022 06:12 IST

యోగాలో ఎంఏ కోర్సును అందిస్తోన్న యూనివర్సిటీల వివరాలు తెలుపగలరు.

కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ/ఎంఎస్సీ యోగా కోర్సు అందుబాటులో ఉంది. ఉదాహరణకు- సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్ము, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హరియాణా, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, డాక్టర్‌. హరిసింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయం, హేమావతి నందన్‌ బహుగుణ గర్వాల్‌ యూనివర్సిటీ, గుజరాత్‌ ఆయుర్వేద యూనివర్సిటీ, అన్నామలై, అటల్‌ బిహారీ వాజ్‌పేయి హిందీ విశ్వవిద్యాలయ భోపాల్‌, కేఐఐటీ భువనేశ్వర్‌ యూనివర్సిటీల్లో యోగా అందిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లో యోగా కోర్సును అభ్యసించవచ్చు.

- బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని