ఏ పుస్తకాలు మేలు?

ఫారెస్ట్‌ కన్జర్వేటివ్‌ ఆఫీసర్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. ఏయే పుస్తకాలు చదవాలి?

Published : 09 Jun 2022 01:23 IST

ఫారెస్ట్‌ కన్జర్వేటివ్‌ ఆఫీసర్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. ఏయే పుస్తకాలు చదవాలి?

 - బి. అరుణ

ఫారెస్ట్రీ సబ్జెక్ట్‌ మీద పట్టు సాధించాలంటే ఫారెస్ట్రీ సైన్స్‌ ఇంట్రడక్షన్‌ (డీవీ బర్టన్‌), ఫారెస్ట్రీ: ఎ సబ్జెక్టివ్‌ గైడ్‌ టు ఐఎఫ్‌ఎస్‌ యాస్పిరెంట్స్‌ (ెకేటీ పార్తిబన్‌, ఎస్‌ ఉమేష్‌ కన్న, ఎస్‌ వెన్నిల), హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎకాలజీ అండ్‌ బయాలజీ (శరద్‌సింగ్‌ నెగి), బయోడైవర్సిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కన్సర్వేషన్‌ (కృష్ణ ఉపాధ్యాయ), ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌: బేస్డ్‌ ఆన్‌ నేచర్‌ అండ్‌ సెంటర్డ్‌ ఆన్‌ పీపుల్‌(సీకే శ్రీధరన్‌), ఫారెస్ట్‌ ఎకాలజీ ఇన్‌ ఇండియా (అర్చన శర్మ, రామ్‌ప్రకాష్‌, చౌబే) లాంటి పుస్తకాలను చదవండి. ఇవి చదువుతూ సిలబస్‌ను అనుసరించి నోట్స్‌ తయారు చేసుకోండి. అటవీ విశ్వవిద్యాలయంలో ఫారెస్ట్రీ చదువుతున్నవారి నుంచి మరికొన్ని పుస్తకాలు కానీ, నోట్స్‌ కానీ తెచ్చుకొని పరీక్షకు సిద్ధంకండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని