కరెంట్‌ అఫైర్స్‌

దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన మహిళా శాస్త్రవేత్త ఎవరు? (ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె ఘనత

Published : 21 Sep 2022 02:50 IST

మాదిరి ప్రశ్నలు

దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన మహిళా శాస్త్రవేత్త ఎవరు? (ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె ఘనత సాధించారు.)

జ: నల్లతంబి కలై సెల్వి

2028 ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

జ: లాస్‌ఏంజెల్స్‌

తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును 2022 సంవత్సరానికి గాను ఎవరికి ఇచ్చారు?  

జ: సామల వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ సంపూర్ణ పోషణ్‌ పథకానికి ఈ ఏడాది ప్రధానమంత్రి అవార్డు   లభించింది?  

  జ: కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని