Updated : 22 Dec 2022 04:48 IST

విజువల్‌ మీడియాలో పీజీ...

ఫైన్‌ఆర్ట్స్‌ డిగ్రీ చేశాను. విజువల్‌ మీడియా పీజీ యూకేలో చేయాలనుంది. ఈ కోర్సుతో ఏ ఉద్యోగావకాశాలుంటాయి?

- చేతన

* విజువల్‌ మీడియాలో పీజీ చేశాక విభిన్న ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వెబ్‌ డెవలపర్‌, డెస్క్‌ టాప్‌ పబ్లిషర్‌, గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌, మల్టీ మీడియా డిజైనర్‌, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైనర్‌ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. ఇంకా ప్రింట్‌ కమ్యూనికేటర్‌, యానిమేటర్‌, డిజిటల్‌ మార్కెటర్‌, మీడియా ప్లానర్‌, మీడియా రిసెర్చర్‌, వెబ్‌ కంటెంట్‌ మేనేజర్‌గా పనిచేయవచ్చు. టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌, బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌, డిజిటల్‌ స్టోరీ టెల్లర్‌, ఇన్ఫర్మేషన్‌ డిజైనర్‌, ఇలస్ట్రేటర్‌, ఫోటో జర్నలిస్ట్‌, వీడియో ఎడిటర్‌, విజువల్‌ డిజైనర్‌, కమ్యూనికేషన్‌ మేనేజర్‌, ఆర్ట్‌ డైరక్టర్‌ లాంటి హోదాలతో ఉద్యోగావకాశాలు ఉంటాయి. 

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని