దూరవిద్యలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ?
ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ) డిగ్రీ చదివాను. ఇప్పుడు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సును డిస్టెన్స్ /ఆన్‌లైన్‌లో చదవాలనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి?
ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ) డిగ్రీ చదివాను. ఇప్పుడు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సును డిస్టెన్స్ /ఆన్‌లైన్‌లో చదవాలనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి?
సీహెచ్ కీర్తి
* దూరవిద్యలో ఎక్కువగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు సబ్జెక్ట్‌పై అవగాహన కల్పించడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ, ఉద్యోగాలు పొందడానికి అంతగా ఉపయోగపడవు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు రెగ్యులర్‌గానే చదివితేనే విషయ పరిజ్ఞానం పెరిగి విద్యా/ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫుడ్ అండ్ న్యూట్రిష న్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూదిల్లీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ-తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీ- తెలంగాణ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ- గుజరాత్, అన్నామలై యూనివర్సిటీ-తమిళనాడు, సెంటర్ ఫర్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్-డిల్లీ, సింబయాసిస్ యూనివర్సిటీ- మహారాష్ట్రల్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!
-
Nara Lokesh: అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఆదేశం
-
Seethakka: నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు: హైకోర్టులో సీతక్క పిటిషన్