నోటీసు బోర్డు

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, ఆర్‌సీఐ.. తాత్కాలిక ప్రాతిపదికన కింది టీచింగ్, అడ్మిన్‌ సిబ్బంది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 29 May 2024 00:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌ డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్లో... 

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, ఆర్‌సీఐ.. తాత్కాలిక ప్రాతిపదికన కింది టీచింగ్, అడ్మిన్‌ సిబ్బంది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రైమరీ టీచర్‌ (మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లిష్, మ్యూజిక్, డ్యాన్స్‌): 05 
  •  టీజీటీ- మ్యాథ్స్, సోషల్, ఇంగ్లిష్, ఫిజిక్స్, సంస్కృతం: 05
  • ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌: 01
  • ఏఐ టీచర్‌ (టీజీటీ): 01
  • ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌: 02
  • అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు ఇంగ్లిష్, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం.
వయసు: పోస్టును అనుసరించి జులై 07 నాటికి 25 నుంచి 45 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు: ఈమెయిల్‌/ పోస్టు/ కొరియర్‌ ద్వారా పాఠశాల చిరునామాకు పంపించవచ్చు.
చిరునామా: డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, విజ్ఞానకాంచ, ఆర్‌సీఐ, హైదరాబాద్‌. 
దరఖాస్తుకు చివరి తేదీ: 10-06-2024.
వెబ్‌సైట్‌: https://www.dlsrci.in


ఎన్‌ఐసీహెచ్‌డీఆర్‌లో  టెక్నీషియన్‌లు 

దిల్లీలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌.. కింది ఒప్పంద ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  సైంటిస్ట్‌-సీ (మెడికల్‌/నాన్‌ మెడికల్‌): 01 ్య అసిస్టెంట్‌: 01
  •  టెక్నీషియన్‌-సీ (ల్యాబ్‌ టెక్నీషియన్‌): 01 ్య డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01 

అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు రూ.67,000. అసిస్టెంట్‌ పోస్టుకు రూ.31,000. టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు రూ.20,000.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
జాబ్‌ లొకేషన్‌: పంజాబ్, దిల్లీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2024.
వెబ్‌సైట్‌:https://main.icmr.nic.in

ఈమెయిల్‌/ పోస్టు/ కొరియర్‌ ద్వారా పాఠశాల చిరునామాకు పంపించవచ్చు.
చిరునామా: డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ స్కూల్, విజ్ఞానకాంచ, ఆర్‌సీఐ, హైదరాబాద్‌. 
దరఖాస్తుకు చివరి తేదీ: 10-06-2024.
వెబ్‌సైట్‌: https://www.dlsrci.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని