గురుత్వ తరంగాలను గుర్తించే ప్రాజెక్టు ఏది?
1. భారత ఉపగ్రహాలపై అంతరిక్ష వ్యర్థాల దుష్ప్రభావాలను ముందే పసిగట్టేందుకు ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు?
టీఎస్పీఎస్సీ పరీక్షలు
సైన్స్ అండ్ టెక్నాలజీ
మాదిరి ప్రశ్నలు
1. భారత ఉపగ్రహాలపై అంతరిక్ష వ్యర్థాల దుష్ప్రభావాలను ముందే పసిగట్టేందుకు ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు?
1) నేత్ర 2) నెస్ట్ 3) లక్ష్య 4) ఏదీకాదు
2. 50వ ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్‌తో ప్రయోగించిన ఉపగ్రహం?
1) రిశాట్ - 2బీ 2) రిశాట్ - 2బీ ఆర్1 3) రిశాట్-2బీ ఆర్2 4) కార్టోశాట్ - 3
3. 107వ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో జరిగింది?
1) కోల్‌కతా 2) చెన్నై 3) గువాహటి 4) బెంగళూరు
4. మానవసహిత అంతరిక్ష యాత్రల కోసం శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో HSFIC (Human Space Flight Infrastructure Centre) కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పనున్నారు?
1) చల్లకెరె, కర్ణాటక 2) హసన్, కర్ణాటక 3) తిరువనంతపురం, కేరళ 4) గాదంకి, ఆంధ్రప్రదేశ్
5. గురుత్వ తరంగాలను గుర్తించే భారతదేశ ప్రాజెక్టు ఏది? (దీన్ని మహారాష్ట్రలో నెలకొల్పుతున్నారు.)
1) లిగో (LIGO)2) ఇండిగో 3) నావిక్ 4) LASER
6. 2020లో ఇస్రో ప్రయోగించనున్న 25 ఉపగ్రహాల్లో భాగంగా ప్రయోగించిన తొలి ఉపగ్రహం జీశాట్ - 30ను ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించారు?
1) కౌరు, ఫ్రెంచ్ గయానా 2) షార్, శ్రీహరికోట 3) తుంబా, తిరువనంతపురం 4) కేప్ కెనర్వాల్, అమెరికా
7. భారత్ విజయవంతంగా పరీక్షించిన K-4 క్షిపణి ఏ రకానికి చెందింది?
1) ఉపరితలం నుంచి గగనతలం
2) గగనతలం నుంచి ఉపరితలం
3) హెలికాఫ్టర్ నుంచి ప్రయోగించే క్షిపణి
4) సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి
8. నావికా దళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానం (LCA) తేజస్ తొలిసారి ఏ యుద్ధ వాహక నౌకపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది?
1) ఐఎన్ఎస్ - విక్రమాదిత్య 2) ఐఎన్ఎస్ - విక్రాంత్
3) ఐఎన్ఎస్ - విశాల్ 4) ఐఎన్ఎస్ - అరిహంత్
9. ఇస్రో ఇప్పటివరకు ఎన్ని విదేశీ ఉపగ్రహాలను తన వాహక నౌకల ద్వారా ప్రయోగించింది?
1) 104 2) 310 3) 319 4) 320
10. కిందివాటిలో డీఆర్డీవో అభివృద్ధి చేసిన రాడార్?
1) భరణి 2) రోహిణి 3) అశ్లేష 4) అన్నీ
11. సౌర మండలంలోని చివరి ఉపగ్రహం నఫె్ట్యూన్ను దాటిన తొలి అంతరిక్ష పరిశోధక నౌక?
1) వాయేజర్ - 1 2) వాయేజర్ - 2 3) గెలీలియో 4) ఏదీకాదు
12. నిలబడి వెళ్లగలిగే వీల్‌ఛైర్ (చక్రాల కుర్చీ)ను రూపొందించిన సంస్థ?
1) ఐఐటీ దిల్లీ 2) ఐఐటీ ఖరగ్‌పూర్ 3) ఐఐటీ కాన్పూర్ 4) ఐఐటీ మద్రాస్
13. K-9 వజ్ర-టి గన్ (శతఘ్ని) లను రూపొందిస్తున్న సంస్థ?
1) ఎల్ అండ్ టీ 2) బీహెచ్ఈఎల్ 3) టాటా 4) రిలయన్స్
14. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును ఎక్కడ ప్రారంభించారు?
1) పుణె, మహారాష్ట్ర 2) పావగడ, కర్ణాటక 3) అహ్మదాబాద్, గుజరాత్ 4) కర్నూలు, ఏపీ
15. భారత జీపీఎస్, నావిక్ ఉపగ్రహాలకు సంబంధించిన రిమోట్ కార్యకలాపాలు, దత్తాంశ సేకరణను గ్రౌండ్ స్టేషన్ల నుంచి సమీకృతం చేసేందుకు ఇస్రో నావిగేషన్ సెంటర్‌ను ఎక్కడ స్థాపించారు?
1) బైలాలు, కర్ణాటక 2) హసన్, కర్ణాటక 3) హైదరాబాద్, తెలంగాణ 4) శ్రీహరికోట, ఏపీ
సమాధానాలు
1-1; 2-2; 3-4; 4-1; 5-2; 6-1; 7-4; 8-1; 9-3; 10-4; 11-2; 12-4; 13-1; 14-2; 15-1.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!