TS EXAMS 2022 : చిత్రాలు చెప్పే బంధాలు!

పోటీ పరీక్షల్లో లాజికల్‌ వెన్‌ చిత్రాలు విభాగం నుంచి తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగా వివిధ రకాల అంశాలకు సంబంధించిన మూడు పదాలు ఇస్తారు. అభ్యర్థి వాటి మధ్య సంబంధాన్ని వెన్‌ చిత్రాల ఆధారంగా వ్యక్తపరచాల్సి ఉంటుంది. ప్రశ్నలో

Updated : 24 Jun 2022 03:07 IST

జనరల్‌ స్టడీస్‌ - రీజనింగ్‌

పోటీ పరీక్షల్లో లాజికల్‌ వెన్‌ చిత్రాలు విభాగం నుంచి తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగా వివిధ రకాల అంశాలకు సంబంధించిన మూడు పదాలు ఇస్తారు. అభ్యర్థి వాటి మధ్య సంబంధాన్ని వెన్‌ చిత్రాల ఆధారంగా వ్యక్తపరచాల్సి ఉంటుంది. ప్రశ్నలో ఇచ్చిన ఒక్కో పదాన్ని ఒక్కో వృత్తం రూపంలో తీసుకోవాలి.

లాజికల్‌ వెన్‌ చిత్రాలు

లాజికల్‌ వెన్‌ చిత్రాల్లో అడిగే మరో రకం ప్రశ్నల్లో మూడు పదాలు ఇచ్చి సంబంధాన్ని గుర్తించమంటారు. కొన్ని రకాల సమస్యల పరిష్కారానికి సాధారణంగా ఈ కింది చిత్రాలు ఉపయోగపడతాయి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ప్రాక్టీస్‌ బిట్లు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని