ప్రాక్టీస్‌ బిట్లు

కిందివాటిలో ద్రవ రూప సంయోజక కణజాలం?

Published : 28 Jun 2022 01:32 IST

జనరల్స్‌ సైన్స్‌ - బయాలజీ

1. కిందివాటిలో ద్రవ రూప సంయోజక కణజాలం?
1) రక్తం    2) నాడీ కణజాలం
3) మృదులాస్థి కణజాలం 4) శ్లేష్మస్తరం

2. ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్‌ ఎంత శాతం ఉంటుంది?
1) 30%   2) 45%   3) 75%   4) 95%

3. ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తి ఎక్కడ జరుగుతుంది?
1) ప్లీహం, కాలేయంలోని కప్ఫర్‌ కణాలు
2) మూత్రపిండాలు, ఊపిరితిత్తులు
3) ముష్కాలు, స్త్రీ బీజకోశాలు
4) ఎముకమజ్జ, మెదడు మజ్జాముఖం

4. ఏ విటమిన్‌ లోపం వల్ల రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది?
1) విటమిన్‌ రీ 2) విటమిన్‌ దీ
3) విటమిన్‌ తీ12 4) విటమిన్‌ తీ3

5. రక్తం దేనివల్ల ఎర్రగా ఉంటుంది?
1) క్లోరోఫిల్‌ 2)మయోగ్లోబిన్‌ 3)హిమోగ్లోబిన్‌ 4) ఏదీకాదు

6. లింఫాటిక్‌ వ్యవస్థలో అతిపెద్ద అవయవం?
1) కాలేయం 2) ప్లీహం 3) థైమస్‌ 4) లింఫ్‌నోడ్‌

7. కిందివాటిలో బ్లడ్‌ క్యాన్సర్‌ అని దేన్ని అంటారు?
1) ఎర్ర రక్తకణాల సంఖ్య పెరగడం  2) ఎరిత్రోపాయిసిస్‌
3) ల్యుకేమియా            4) ల్యూకోపీనియా

8. కీటకాల్లో రక్తం ఏ రంగులో ఉంటుంది?
1) ఎరుపు  2) తెలుపు 3) నలుపు  4) ఆకుపచ్చ


సమాధానాలు : 1-1; 2-4; 3-1; 4-1; 5-3; 6-2; 7-3; 8-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని