ప్రాక్టీస్‌ బిట్లు

క్రాడిల్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్‌ (నాగరికతా ఊయలలు)గా ప్రసిద్ధి చెందినవి?

Published : 29 Jun 2022 00:57 IST

ఇండియన్‌ జాగ్రఫీ

1. క్రాడిల్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్‌ (నాగరికతా ఊయలలు)గా ప్రసిద్ధి చెందినవి?
1) లోయలు      2) మైదాన ప్రాంతాలు
3) పీఠభూములు   4) పర్వతాలు

2. సైబీరియా మైదానం ఎక్కడ ఉంది?
1) ఈజిప్టు 2) చైనా 3) ఐరోపా 4) ఉత్తర ఆసియా
3. పసుపు వర్ణ మైదానాలు అని వేటిని పిలుస్తారు?
1) పెనిప్లేన్‌లు    2) పెడిప్లేన్‌లు
3) లోయస్‌      4) స్ట్రాంట్‌ - ప్లాట్‌

4. ప్రపంచంలో అతి పెద్దదైన సుందర్బన్‌ డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడింది?
1) గంగా, బ్రహ్మపుత్ర  2) గంగా, యమున
3) గంగా, నర్మదా    4) బ్రహ్మపుత్ర, యమున

5. విసనకర్ర ఆకారంలో ఉండే డెల్టా?
1) పీడ్‌మౌంట్‌ 2) లోబేట్‌ 3) కస్పేట్‌ 4) ఎస్టురైన్‌
6. రాతి మైదానాలు లేదా రాతి ఎడారులు విస్తరించి ఉన్న ప్రాంతాలు?
1) రాజస్థాన్‌ 2) గుజరాత్‌ 3)మధ్యప్రదేశ్‌ 4) బిహార్‌
7. సున్నపురాయి ప్రాంతంలో ఏర్పడే మైదానాన్ని ఏమంటారు?
1) సున్నపురాయి మైదానం  2) ఒండలి మైదానం
3) కార్‌స్ట్‌ మైదానం       4) పెనిప్లేన్‌



సమాధానాలు : 1-2; 2-4; 3-3; 4-1; 5-2; 6-1; 7-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని