ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లోని మెంటల్‌ ఎబిలిటీ విభాగానికి సంబంధించి లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ల ప్రిపరేషన్‌ గురించి వివరించండి. 

Published : 03 Jul 2022 02:32 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లోని మెంటల్‌ ఎబిలిటీ విభాగానికి సంబంధించి లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ల ప్రిపరేషన్‌ గురించి వివరించండి. 

- సంధ్య

జ: టీఎస్‌పీఎస్సీ మెంటల్‌ ఎబిలిటీ విభాగానికి సంబంధించి సమగ్ర సమాచారానికి సీ-సాట్‌ కోసం రూపొందించిన ఏదైనా ప్రామాణిక గ్రంథాన్ని అనుసరించి ప్రిపరేషన్‌ను కొనసాగించండి. మరికొన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి http://tinyurl.com/yrsh3xab.

నేను ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఖమ్మంలో; ఆరు, ఏడు తరగతులు సూర్యాపేటలో చదివాను. ఏ జిల్లాలో స్థానికత పొందుతాను? 

 -గోపీగౌడ్‌

జ: మీరు ఖమ్మం జిల్లాలో స్థానికత పొందుతారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4కు విద్యార్హతను తెలియజేయండి? 

-ఎం.పవన్‌ కల్యాణ్‌

జ: ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష రాయడానికి అర్హులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని