కొన్నధరకే అమ్మినా కచ్చితంగా లాభం!

వ్యక్తుల మధ్య, వ్యాపారంలో ఎలాంటి లావాదేవీలు జరిగినా లాభనష్టాల ప్రస్తావన ఉంటుంది. ఒక వస్తువును కొనాలన్నా, అమ్మాలన్నా ధరను నిర్ణయిస్తారు. అది కొన్న లేదా ఉత్పత్తి చేసిన విలువ కంటే ఎక్కువైతే లాభం, తక్కువైతే నష్టం.

Published : 16 Jul 2022 00:39 IST

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

వ్యక్తుల మధ్య, వ్యాపారంలో ఎలాంటి లావాదేవీలు జరిగినా లాభనష్టాల ప్రస్తావన ఉంటుంది. ఒక వస్తువును కొనాలన్నా, అమ్మాలన్నా ధరను నిర్ణయిస్తారు. అది కొన్న లేదా ఉత్పత్తి చేసిన విలువ కంటే ఎక్కువైతే లాభం, తక్కువైతే నష్టం. మౌలికంగా అంతవరకే కనిపించినప్పటికీ, అంకగణితానికి వచ్చేసరికి అందులో అదనంగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు తూకంలో లేదా కొలతలో మోసం చేస్తే కొన్న ధరకే అమ్మినా కచ్చితంగా లాభం వస్తుంది. ఇలాంటి మెలికలు రకరకాల ప్రశ్నల రూపంలో పోటీ పరీక్షల్లో అడుగుతుంటారు. అభ్యర్థులు వాటిని తెలుసుకోవాలి.


మాదిరి ప్రశ్నలు


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఒక్కరే సొంతంగా చదువుకోవడం సౌకర్యం అని కొంతమంది అంటుంటారు. కానీ కనీసం ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో కలిసి చర్చిస్తూ గ్రూప్‌ స్టడీ చేయడం మంచిది. దానివల్ల సబ్జెక్టును అర్థం చేసుకునే విధానం మెరుగుపడుతుంది, బాగా గుర్తుంటుంది. సమయం వృథాకాకుండా మాత్రం తప్పకుండా జాగ్రత్తపడాలి.

https://tinyurl.com/3rz69ctj


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని