కరెంట్‌ అఫైర్స్‌

1. ‘బ్లూడేక్‌’ను రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించిన రాష్ట్రం? జ: సిక్కిం

Published : 18 Jul 2022 03:12 IST

మాదిరి ప్రశ్నలు

1. ‘బ్లూడేక్‌’ను రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించిన రాష్ట్రం? జ: సిక్కిం

2. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)  డైరెక్టర్‌ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?  జ: దినకర్‌గుప్త

3. ‘2022 మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌’ విజేతగా నిలిచిన బ్రిటన్‌ మహిళ? జ: ఖుషిపటేల్‌ 

4. నీటిపై తేలియాడే అతిపెద్ద సౌరవిద్యుత్‌   ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జ: తెలంగాణ (జులై1, 2022)

5. ఆసియాకప్‌ హాకీ-2022 విజేతగా నిలిచిన దేశం? జ: దక్షిణ కొరియా

6. 2022లో జరిగిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యం? జ: యోగా ఫర్‌ హ్యుమానిటీ

7. టర్కీ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు? జ: తుర్కియే

8. ఏటా అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జ: జూన్‌ 23 

9. భారత 74వ గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన  వ్యక్తి ఎవరు? జ: రాహుల్‌ శ్రీవాస్తవ 

10. దేశంలో మొదటిదిగా, ఆసియాలో రెండోదిగా ఏ నగరంలో వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ (అరణ్య భవనం) నిర్మాణాన్ని చేపట్టనున్నారు? జ: హైదరాబాద్‌  

11. ప్రపంచపు మొదటి ఆర్గానిక్‌ స్టేట్‌గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ వారి గుర్తింపు పొందిన భారతీయ రాష్ట్రం ఏది? జ: సిక్కిం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని