TS Exams 2022: వృత్తం.. మార్కుల మంత్రం!

ఆ స్థలంలో ఆవును కట్టేస్తే అది ఎంత దూరం వరకు మేత మేయగలుగుతుంది? చక్రం పరిమాణం ఎంత ఉంటే ఆశించిన పరిభ్రమణాలు చేస్తుంది? అనుకున్న దూరం వెళ్లగలుగుతుంది? ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటే వృత్తాల గురించి తెలియాలి. ఒక స్థిర బిందువుకు సమాన దూరాల్లో ఉన్న బిందువులను

Updated : 28 Jul 2022 06:02 IST

జనరల్‌ స్టడీస్‌
అరిథ్‌మెటిక్‌

ఆ స్థలంలో ఆవును కట్టేస్తే అది ఎంత దూరం వరకు మేత మేయగలుగుతుంది? చక్రం పరిమాణం ఎంత ఉంటే ఆశించిన పరిభ్రమణాలు చేస్తుంది? అనుకున్న దూరం వెళ్లగలుగుతుంది? ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటే వృత్తాల గురించి తెలియాలి. ఒక స్థిర బిందువుకు సమాన దూరాల్లో ఉన్న బిందువులను కలిపితే ఏర్పడే సంవృత పటమే వృత్తం. దాని వ్యాసం ఆ వృత్తాన్ని రెండు సమభాగాలుగా చేస్తుంది. అవి రెండూ అర్ధవృత్తాలే. వాటి వ్యాసాలు, వ్యాసార్ధాలు, చుట్టుకొలతలు, వైశాల్యాల గురించి తెలుసుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు తేలిగ్గా సాధించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని