ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టీస్‌ బిట్లు

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ దేన్ని తెలియజేస్తుంది?....

Updated : 31 Jul 2022 05:23 IST

1. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ దేన్ని తెలియజేస్తుంది?
1) సరళీకరణ    2) ప్రైవేటీకరణ  3) ప్రపంచీకరణ  4) ఏదీకాదు

2. సిడ్బీని ఎప్పుడు స్థాపించారు?
1) 1960   2) 1990    3) 1980   4) 1965

3. ద్రవ్య విధానాన్ని అమలు చేసే సంస్థ?
1) రిజర్వ్‌ బ్యాంక్‌   2) నాబార్డ్‌   3) ఐసీఐసీఐ  4) ఏదీకాదు

4. దేశంలో ఆర్థిక సరళీకరణ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1988   2) 1998 3) 1991    4) 1956

5. ‘నిరుద్యోగం సమస్యలకే సమస్య’ అని అన్నదెవరు?
1) వి.వి.గిరి   2) అబ్దుల్‌ కలాం 3) పి.వి.నరసింహారావు  4) మన్మోహన్‌ సింగ్‌

6. ఆదాయ అసమానతలను తెలిపే రేఖ?
1) లాఫర్‌ రేఖ  2) ఆరెంజ్‌ రేఖ 3) లారెంజ్‌ వక్రరేఖ 4) ఉదాసీనత వక్రరేఖ

7. ఎక్కువ మంది ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే స్థితి ఉండే నిరుద్యోగం?
1) ప్రచ్ఛన్న నిరుద్యోగం         2) అల్ప ఉద్యోగిత
3) చక్రీయ నిరుద్యోగం 4) ఏదీకాదు

8. హరిత విప్లవం వల్ల ఉత్పత్తి పెరిగిన పంట?
1) గోధుమ  2) వరి    3) మొక్కజొన్న 4) జొన్న

9. బ్యాంకులు సృష్టించే ద్రవ్యం?
1) ఆవర్జా ద్రవ్యం       2) పరపతి ద్రవ్యం
3) ప్రియమైన ద్రవ్యం    4) ఏదీకాదు

సమాధానాలు: 1-2; 2-2; 3-1; 4-3; 5-1; 6-3; 7-1; 8-1; 9-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని