ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటి, ఆరు, ఏడు తరగతులు నల్గొండలో; రెండు నుంచి అయిదో తరగతి వరకు సూర్యాపేటలో చదివాను. ఏ జిల్లా స్థానికత  పొందుతాను?

Updated : 07 Aug 2022 03:34 IST

నేను ఒకటి, ఆరు, ఏడు తరగతులు నల్గొండలో; రెండు నుంచి అయిదో తరగతి వరకు సూర్యాపేటలో చదివాను. ఏ జిల్లా స్థానికత  పొందుతాను?

- గున్నాల

జ: మీరు సూర్యాపేట జిల్లా స్థానికతను పొందుతారు.

నేను ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో చదివాను. తొమ్మిది నుంచి ఇంజినీరింగ్‌ వరకు హైదరాబాద్‌లో చదివాను. గ్రూప్‌-1 పోటీ పరీక్షలకు నాకు ఎక్కడ స్థానికత వర్తిస్తుంది?

- ప్రవీణ్‌

జ: మీకు గ్రూప్‌-1 పోటీ పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానికత వర్తిస్తుంది.

మా సిస్టర్‌ మొదట ఓపెన్‌ డిగ్రీ చేసి, ఆ తర్వాత ఓపెన్‌లో ఇంటర్‌ పూర్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌కి అర్హత ఉంటుందా?

- సాయి

జ: మీ సిస్టర్‌కి టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ రాసుకోవడానికి అర్హత ఉంటుంది.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

క సబ్జెక్టు అధ్యయనం చేసేటప్పుడు ముందుగా ఏదైనా ప్రామాణిక  గ్రంథాన్ని పూర్తిగా చదవాలి. తర్వాత వేరే మెటీరియల్‌ ప్రిపేర్‌ అయితే ప్రయోజనం ఉంటుంది. ఏకకాలంలో ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల లాభం కంటే నష్టం జరిగే అవకాశమే ఎక్కువ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని