ప్రాక్టీస్‌ బిట్లు

కనిష్కుడి కాలంలోని ఎవరిని ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు? 

Published : 13 Aug 2022 04:12 IST

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
 

1. కనిష్కుడి కాలంలోని ఎవరిని ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు? 

1) వరాహమిహిరుడు      2) కన్హలుడు   3) చరకుడు   4) సారంగధరుడు

2. చరకుడు రచించిన ‘చరక సంహిత’ గ్రంథం దేనికి సంబంధించింది? 

1) గణితశాస్త్రం   2) ఆయుర్వేదం 3) రసాయన శాస్త్రం 4) ఖగోళ శాస్త్రం

3. భారతదేశ మొదటి ఆధునిక శాస్త్రవేత్తగా పిలిచే జగదీష్‌ చంద్రబోస్‌ అభివృద్ధి చేసిన క్రెస్కోగ్రాఫ్‌ ఉపయోగం? 

1) మొక్కల పెరుగుదలను కొలుస్తుంది

2) గుండె వేగం కొలుస్తుంది

3) మెదడు నుంచి వెలువడే తరంగాలను గుర్తిస్తుంది

4) భూకంప తీవ్రతను తెలియజేస్తుంది

4. అనేక కర్మాగారాలను నెలకొల్పిన ఏ శాస్త్రవేత్తను భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు? 

1) జగదీష్‌ చంద్రబోస్‌   2) ప్రఫుల్ల చంద్రరే   3) రామానుజన్‌    4) అమర్త్యసేన్‌

5. శ్రీనివాస రామానుజన్‌ దేనిలో ప్రసిద్ధి చెందారు? 

1) గణిత శాస్త్రం    2) భౌతిక శాస్త్రం  3) రసాయన శాస్త్రం   4) భౌగోళిక శాస్త్రం

సమాధానాలు:  1-3; 2-2; 3-1; 4-2; 5-1.                                      


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని