ప్రాక్టీస్ బిట్లు
కిందివాటిలో సూక్ష్మజీవ నిరోధకాలు ఏవి?
రసాయన శాస్త్రం
1. కిందివాటిలో సూక్ష్మజీవ నిరోధకాలు ఏవి?
1) యాంటీబయాటిక్‌లు 2) యాంటీసెప్టిక్‌లు 3) 1, 2 4) ఏదీకాదు
2. జ్వరాన్ని తగ్గించే మందుల వర్గాన్ని ఏమంటారు?
1) యాంటీసెప్టిక్‌లు 2) యాంటీపైరెటిక్లు 3) ఆమ్ల విరోధులు 4) హిప్నాటిక్లు
3. కిందివాటిలో యాంటాసిడ్లు లేదా ఆమ్ల విరోధులు ఏవి?
1) అల్యూమినియం హైడ్రాక్సైడ్ 2) రెనిటిడీన్ 3) ఒమిప్రజోల్ 4) పైవన్నీ
4. యాంటాసిడ్‌గా ఉపయోగించే ‘మిల్క్ ఆఫ్ మెగ్నీషియా’ ఏ పదార్థ జల మిశ్రమం?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 2) మెగ్నీషియం ఎసిటేట్ 3) మెగ్నీషియం క్లోరైడ్ 4) మెగ్నీషియం సల్ఫేట్
5. జీర్ణకోశంలో అధికంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ఉత్తేజపరిచే రసాయన పదార్థం?
1) ఆస్పిరిన్ 2) పారాసిటమాల్ 3) హిస్టమీన్ 4) ఇన్సులిన్
6. మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇన్సులిన్‌ను ఎవరు కనుక్కున్నారు?
1) ఎ.ఫ్లెమింగ్ 2) మేడమ్ క్యూరీ 3) హెచ్.బెకరల్ 4) ఎఫ్.బెంటింగ్
7. పారాసిటమాల్ అనేది ఒక..?
1) యాంటీపైరెటిక్ 2) అనాల్జిసిక్ 3) ఆమ్ల విరోధి 4) 1, 2
8. ద్రవ పదార్థాలు విక్షిప్తం చెందిన కొల్లాయిడ్ ద్రావణాన్ని ఏమంటారు?
1) జెల్ 2) ఎమల్షన్ 3) నురగ 4) సాల్
సమాధానాలు: 1-3; 2-2; 3-4; 4-1; 5-3; 6-4; 7-4;8-2.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్