ఇండియన్‌ ఎకానమీ

జనాభా పరిణామ సిద్ధాంతంలో జనాభా పరిణామం అంటే?....

Published : 21 Aug 2022 01:59 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. జనాభా పరిణామ సిద్ధాంతంలో జనాభా పరిణామం అంటే?
1) అధిక జనన, మరణ రేటు నుంచి అల్ప జనన, మరణ రేటుకు మారడం.
2) అధిక జనన, మరణ రేటు నుంచి అధిక జనన, అల్ప మరణ రేటుకు మారడం.
3) అధిక జనన, అల్ప మరణ రేటు నుంచి అల్ప జనన, మరణ రేటుకు మారడం.  4) ఏదీకాదు
2. దేశ మొత్తం జనాభాను దేశ మొత్తం విస్తీర్ణంతో భాగిస్తే వచ్చేది?

1) జనసంఖ్య      2) జన సాంద్రత
3) స్త్రీ, పురుష నిష్పత్తి   4) జనాభా వృద్ధిరేటు
3. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?
1) జూన్‌ 5        2) జులై 11  
3) సెప్టెంబరు 5       4) ఆగస్టు 11
4. కిందివాటిలో రెండుసార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక?
1) 4వ     2) 5వ    
3) 6వ     4) 7వ
5. ఆరో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టిన ప్రణాళిక?  
1) నిరంతర ప్రణాళిక    2) 5వ    3) 4వ    4) 3వ
6. నిరంతర ప్రణాళిక అనే భావనను ప్రవేశపెట్టినవారు?
1) గున్నార్‌ మిర్దాల్‌     2) మహలనోబిస్‌
3) గుల్జారీలాల్‌ నందా   4) వి.టి.కృష్ణమాచారి
7. నిరపేక్ష వ్యయ అనుకూలత అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త?
1) ఆడమ్‌స్మిత్‌   2) డేవిడ్‌ రికార్డ్‌  
3) జె.ఎం.కీన్స్‌   4) హేబర్లర్‌

సమాధానాలు:  1-1; 2-2; 3-2; 4-3; 5-1; 6-1; 7-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని