Updated : 19 Sep 2022 06:26 IST

కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

* భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ) ఎథిక్స్‌ ఆఫీసర్‌, అంబుడ్స్‌మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

జ: వినీత్‌ సరన్‌

* కృష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ గడువును కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం పాటు పొడిగించింది?

జ: ఒక సంవత్సరం

* మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ పేరును ఇటీవల ఏమని మార్చారు?

జ: ధారాశివ్‌

* ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌పై వాతావరణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలని ఏ దేశం నిర్ణయించింది?

జ: చైనా

* ఆన్‌లైన్‌ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ అమల్లోకి తెచ్చిన ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ హెల్ప్‌లైన్‌ నంబరు?

జ: 1930

* గంగానదిని పరిరక్షించేందుకు ఏ తేదీ నాటికి కచ్చితమైన ప్రణాళిక, కఠిన నిబంధనలు రూపొందించాలని నేషనల్‌ గంగా కౌన్సిల్‌ను (ఎన్‌జీసీ) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది?

జ: 2022, అక్టోబరు 14


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని