కరెంట్‌ అఫైర్స్‌

అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022లో రజతం సాధించిన భారతీయుడు?  

Published : 20 Sep 2022 00:37 IST

మాదిరి ప్రశ్నలు

* అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022లో రజతం సాధించిన భారతీయుడు?  

 జ: నీరజ్‌ చోప్రా
* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత లోక్‌ అదాలత్‌ను ప్రారంభించిన రాష్ట్రం?  

జ: రాజస్థాన్‌
* ప్రస్తుతం దేశంలోని మొత్తం రామ్‌సర్‌ సైట్‌ల సంఖ్య?               

 జ: 75

* ఐసీసీ మహిళల వన్డే క్రికెట్‌ 2025 ప్రపంచ కప్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు?

  జ: భారతదేశం
* దేశంలోనే మొదటి హర్‌ఘర్‌ జల్‌ జిల్లాగా అవతరించిన బుర్హాన్‌పుర్‌ ఏ రాష్ట్రంలో ఉంది?                  

జ: మధ్యప్రదేశ్‌
* మహిళలకు సగం ధరకే బస్సు ఛార్జీలు అందించేందుకు ‘నారీ కో నమాన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం?    

జ: హిమాచల్‌ప్రదేశ్‌
* 18వ అఖిల భారత న్యాయసేవా సంస్థల సదస్సు ఎక్కడ జరిగింది?      

జ: జైపుర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని