కరెంట్‌ అఫైర్స్‌

సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ-2022 పురుషుల, మహిళల సింగిల్స్‌ టైటిల్స్‌ విజేతలుగా ఎవరు నిలిచారు?

Published : 07 Oct 2022 01:41 IST

మాదిరి ప్రశ్నలు

* సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ-2022 పురుషుల, మహిళల సింగిల్స్‌ టైటిల్స్‌ విజేతలుగా ఎవరు నిలిచారు?

జ: బొర్నా కొరిక్‌ (క్రోయేషియా), కరోలిన్‌ గార్షియా (ఫ్రాన్స్‌)

* సమాజంలో అంతరాలను తగ్గించేందుకు, కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు అందిస్తున్న ప్రోత్సాహకం తెలంగాణ రాష్ట్రంలో ఎంత మొత్తంగా ఉంది?  (దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు, మరొకరు ఇతర కులానికి చెందినవారై ఉండాలి) 

జ: రూ.2.50 లక్షలు

* ఇటీవల వార్తల్లోకి వచ్చిన రొహింగ్యా శరణార్థులు ఏ దేశానికి చెందినవారు?

జ: మయన్మార్‌
* 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా  పెట్టుకుంది?          

జ: 2.5 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని