కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌-2022 మహిళల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా ఎవరు నిలిచారు?

Published : 08 Oct 2022 00:12 IST

మాదిరి ప్రశ్నలు

* ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌-2022 మహిళల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా ఎవరు నిలిచారు?

జ: అకానె యమగూచి (జపాన్‌)

* తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన దేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్యానిధి పథకానికి ఎవరి పేరు పెట్టారు?

జ: మహాత్మా జ్యోతిబాఫూలే

* 2022 ఆగస్టులో టోక్యోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌ భారత్‌కు చెందిన సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ కాంస్యం సాధించింది. దీంతో వరుసగా ఎన్నోసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ ఖాతాలో పతకం చేరినట్లయింది?

జ: తొమ్మిదోసారి

* తెలంగాణ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ థ్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది?

జ: 2017


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని