కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్‌ విమానం ఆలిస్‌ను ఏ దేశంలో విజయవంతంగా నడిపి చూశారు?

Updated : 14 Oct 2022 03:19 IST

మాదిరి ప్రశ్నలు

* ప్రపంచంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్‌ విమానం ఆలిస్‌ను ఏ దేశంలో విజయవంతంగా నడిపి చూశారు?

జ: అమెరికా


* దేశంలోనే తొలి నెట్‌ జీరో భవనాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు? (నికరంగా సున్నా శాతం విద్యుత్‌ను వాడే భవనాలనే నెట్‌ జీరో బిల్డింగ్‌లు అంటారు. వీటిలో ఏటా ఒక భవనానికి అవసరమైన విద్యుత్‌ను సౌర పలకలు, గాలి మరల లాంటి సంప్రదాయేతర ఇంధన మార్గాల ద్వారా సొంతంగా అందులోనే తయారు చేస్తారు)

జ: హైదరాబాద్‌


* ప్రపంచ జూనియర్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత స్విమ్మర్‌గా ఘనత సాధించిన భారత యువ మహిళా స్విమ్మర్‌ ఎవరు? (పెరు రాజధాని లిమాలో ఈ పోటీలు జరిగాయి.)  

జ: ఆపేక్ష ఫెర్నాండేజ్‌


* కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులను తప్పని సరిగా ఏర్పాటు చేయాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఏ రోజు నుంచి అమలు   చేయాలని నిర్ణయించింది?

జ: 2023, అక్టోబరు 1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని