ఐఐటీ ముంబయి... టాప్‌!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను వివిధ అంశాలవారీగా అంచనా వేసే క్యూఎస్‌ ర్యాంకులు 2023 సంవత్సరానికిగాను విడుదలయ్యాయి. ఈసారి సస్టెయినబిలిటీ అంశంపై దాదాపు 700 విద్యాసంస్థలకు ర్యాంకులు ఇచ్చారు.

Published : 02 Nov 2022 00:52 IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను వివిధ అంశాలవారీగా అంచనా వేసే క్యూఎస్‌ ర్యాంకులు 2023 సంవత్సరానికిగాను విడుదలయ్యాయి. ఈసారి సస్టెయినబిలిటీ అంశంపై దాదాపు 700 విద్యాసంస్థలకు ర్యాంకులు ఇచ్చారు. వాతావరణం, సామాజికం, నిర్వహణ కోణంలో ఒక విద్యాసంస్థ సుస్థిరాభివృద్ధిని అంచనా వేసేలా ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ సూచీలో మనదేశం నుంచి ఐఐటీ ముంబయి తొలిస్థానంలో నిలిచింది. మిగతా విద్యాసంస్థల ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని