Updated : 11 Nov 2022 03:34 IST

ఆ నియమంలోనే సమాధానం!

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

కొత్త లక్ష్యాలు ఏర్పరచు కోవాలన్నా, వాటిని సాధించాలన్నా విమర్శనాత్మక దృక్పథం ఉండాలి. తార్కిక ఆలోచనా శక్తి కావాలి. అవి అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో పరీక్షించేందుకే పోటీ పరీక్షల్లో లాజికల్‌ రీజనింగ్‌లో భాగంగా ‘సంఖ్యా శ్రేణి’ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యల వరుసలో ఒక నియమం ఇమిడి ఉంటుంది. దాన్ని కనిపెడితే జవాబు వచ్చేస్తుంది. మార్కునూ తెచ్చేస్తుంది.


సంఖ్యాశ్రేణి  

పోటీపరీక్షల్లో ‘సంఖ్యాశ్రేణి’ నుంచి ప్రశ్నలు వస్తాయి. నిర్దిష్ట నియమాన్ని పాటించే సంఖ్యల సమూహంలో ఒకటి లేదా రెండు సంఖ్యలను లోపింపజేసి వాటి స్థానంలో రావాల్సిన సంఖ్యలను కనుక్కోమంటారు. కాబట్టి ముందుగా ఆ నిర్దిష్ట నియమాన్ని గుర్తించాలి. దీనికోసం ప్రధానంగా ప్రాథమిక గణిత పరిక్రియలు, సంఖ్యల రకాలు, వర్గాలు, ఘనాలు లాంటి అంశాలపైన పట్టు సాధించాలి.

రకాలు


మాదిరి ప్రశ్నలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని