ప్రాక్టీస్‌ బిట్లు

కింద పేర్కొన్న అంశాల్లో సరైంది? ఎ) కేంద్ర కేబినెట్‌ నుంచి ఏర్పడే రాజకీయ వ్యవహారాల కమిటీని సూపర్‌ కేబినెట్‌ అంటారు.

Published : 11 Nov 2022 00:35 IST

పాలిటీ

1. కింద పేర్కొన్న అంశాల్లో సరైంది?

ఎ) కేంద్ర కేబినెట్‌ నుంచి ఏర్పడే రాజకీయ వ్యవహారాల కమిటీని సూపర్‌ కేబినెట్‌ అంటారు.

బి) ప్రధానమంత్రి కార్యాలయాన్ని షాడో కేబినెట్‌ అంటారు.  

సి) ప్రధానితో అత్యంత సన్నిహితంగా ఉండే కేబినెట్‌ మంత్రుల బృందాన్ని కిచెన్‌ కేబినెట్‌ అంటారు.

డి) షాడో కేబినెట్‌ విధానం బ్రిటన్‌లో అమల్లో ఉంది.

1) ఎ, బి, డి   2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4) ఎ, బి, సి,డి  

2. ఎన్నికల ద్వారా లేదా అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయినప్పుడు తిరిగి నూతన ప్రభుత్వం అధికార బాధ్యతలను చేపట్టేవరకు అప్పటిదాకా ఉన్న ప్రభుత్వమే అధికారంలో కొనసాగడాన్ని ఏమంటారు?

1) ఆపద్ధర్మ ప్రభుత్వం    2) మైనార్టీ ప్రభుత్వం  

3) సంకీర్ణ ప్రభుత్వం       4) జాతీయ ప్రభుత్వం

3. ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు పొందిన ప్రధానుల్లో లేనివారు?

1) చంద్రశేఖర్‌             2) అటల్‌ బిహారి వాజ్‌పేయీ  

3) మన్మోహన్‌ సింగ్‌     4) ఐ.కె.గుజ్రాల్‌


సమాధానాలు: 1-2, 2-1, 3-4.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు