కరెంట్‌ అఫైర్స్‌

యూఎన్‌హెచ్‌సీఆర్‌ నాన్సెన్‌ రెఫ్యూజీ పురస్కారాన్ని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు?

Published : 09 Dec 2022 02:16 IST

మాదిరి ప్రశ్నలు

* యూఎన్‌హెచ్‌సీఆర్‌ నాన్సెన్‌ రెఫ్యూజీ పురస్కారాన్ని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు?

జ: ఏంజెలా మెర్కెల్‌


* 2022 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘యువ 2.O (YUVA)  కార్యక్రమం ఎవరిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది?  

జ: యువ రచయితలు


* కెరోలిన్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, బ్యారీ షార్ప్‌లెస్‌లు 2022 అక్టోబరులో ఏ నోబెల్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు?

జ: రసాయన శాస్త్రం


* మహిళా సంబంధిత స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం 2022 అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘హర్‌స్టార్ట్‌’ పేరిట కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? 

జ: గుజరాత్‌


* అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ ప్రదానం చేసే దేవేంద్రలాల్‌ మెమోరియల్‌ మెడల్‌ను 2022కు గాను ఏ భారత సంతతి శాస్త్రవేత్త గెలుచుకున్నారు?  

జ: రోక్సీ మాథ్యూకోల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని