జనరల్‌ సైన్స్‌ బయాలజీ

మానవ శరీరంలో కణ బాహ్య ద్రవాల్లోని ముఖ్యమైన కాటయాన్‌?

Updated : 10 Dec 2022 01:19 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. మానవ శరీరంలో కణ బాహ్య ద్రవాల్లోని ముఖ్యమైన కాటయాన్‌?

  1) సోడియం        2) కాల్షియం  

  3) పొటాషియం      4) క్లోరిన్‌

2. సోడియం మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది?

  1) నీరు, లవణాల క్రమతకు     2) నాడీ ప్రచోదనాల ప్రసారానికి

  3) పైత్యరస లవణాలు ఏర్పడటానికి       4) అన్నీ

3. పొటాషియం లోపం వల్ల కలిగే వ్యాధిని ఏమంటారు?

  1) హైపో నేట్రిమియా          2) హైపో కాలిమియా

  3) హైపర్‌ నేట్రిమియా        4) హైపర్‌ కాలిమియా

4. శరీరంలో ముఖ్య ఆనయాన్‌ అయిన క్లోరిన్‌ ఏ స్రావాల్లో ఉంటుంది?

  1)జఠర రసం     2)లాలాజలం  

  3)చెమట        4) అన్నీ

5. ప్రొటీన్‌లు మన శరీరానికి ఏ విధంగా   ఉపయోగపడతాయి?

  1) పెరుగుదలకు     2) గాయాలు మానడానికి

  3) ఎంజైమ్‌ల తయారీ, వ్యాధి  నిరోధక శక్తికి      4) పైవన్నీ

6. అధిక మొత్తంలో ప్రొటీన్‌లు ఉండే ఆహార పదార్థానికి ఉదాహరణ?  

  1) బంగాళాదుంప    2) సోయా

  3) చిలగడ దుంప    4) పాలకూర

7. ప్రొటీన్‌ల నిర్మాణాత్మక ప్రమాణాలైన అమైనో ఆమ్లాల మధ్య ఉండే బంధం?  

  1) పెప్టైడ్‌ బంధం         2) నత్రజని బంధం

  3) హైడ్రోజన్‌ బంధం     4) ఆక్సిజన్‌ బంధం

8. రవాణా ప్రొటీన్‌, రంగు ఉన్న ప్రొటీన్‌ అని దేన్ని అంటారు?

1) గ్లయడిన్‌       2) హెపారిన్‌

3) హిమోగ్లోబిన్‌     4) ప్రోత్రాంబిన్‌


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-1; 6-1; 7-4; 8-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని