కరెంట్‌ అఫైర్స్‌

అరబ్‌ ప్రపంచం మొదటిసారిగా చంద్రుడిపైకి విజయవంతంగా ప్రయోగించిన రోవర్‌ ఏది?  

Published : 21 Jan 2023 02:46 IST

మాదిరి ప్రశ్నలు

* అరబ్‌ ప్రపంచం మొదటిసారిగా చంద్రుడిపైకి విజయవంతంగా ప్రయోగించిన రోవర్‌ ఏది?  

జ: రషీద్‌

* 2022 డిసెంబరులో కజకిస్థాన్‌లోని అల్మాటీలో జరిగిన ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి కోనేరు హంపి ఏ పతకం నెగ్గింది?            

జ: రజతం  

* దేశంలోనే తొలిసారిగా వాతావరణ మార్పుల మిషన్‌ను ప్రారంభించిన రాష్ట్రం?  

జ: తమిళనాడు

* 2022 డిసెంబరులో వన్యప్రాణుల (సంరక్షణ) అమెండ్‌మెంట్‌ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఏ సంవత్సరం నాటి వన్యప్రాణుల (సంరక్షణ) చట్టంలో మార్పుల కోసం ఈ బిల్లును ఆమోదించారు?  

జ: 1972

* భారత జీ20 అధ్యక్షతలో భాగంగా 2022 డిసెంబరు 1 నుంచి 2023 నవంబరు 30 వరకు అర్బన్‌ 20 (యూ20) పేరిట కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల  మంత్రిత్వశాఖ ఏ నగరంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది?  

జ: అహ్మదాబాద్‌

దేశవ్యాప్తంగా ఎన్ని గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా                 నిర్ణయించింది?      

జ: 21


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని