ఆ పదవి బ్రిటన్‌ రాజమకుటానికి సమానం!

మన దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించేది పార్లమెంటు. కానీ, వాటిని అమలుపరిచేది భారత రాజకీయ వ్యవస్థలో కీలకమైన కార్యనిర్వాహక శాఖ. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి, అటార్నీ జనరల్‌ ఉంటారు.

Published : 29 May 2023 02:38 IST

ఇండియన్‌ పాలిటీ  

మన దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించేది పార్లమెంటు. కానీ, వాటిని అమలుపరిచేది భారత రాజకీయ వ్యవస్థలో కీలకమైన కార్యనిర్వాహక శాఖ. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి, అటార్నీ జనరల్‌ ఉంటారు. రాష్ట్రపతి అధికారాలు నామమాత్రమే అయినప్పటికీ రాజ్యాంగ రీత్యా దేశాధిపతిగా వ్యవహరిస్తారు. దేశ పాలనా వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పేరుతోనే జరుగుతాయి. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఆ పదవి అత్యున్నత ప్రతీక. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన   రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ, ఇందులో రాష్ట్రాల ప్రాతినిధ్యం రూపంలోదేశ ప్రజలంతా పరోక్షంగా భాగమయ్యే    తీరు గురించి పోటీ పరీక్షార్థులకు పూర్తి అవగాహన ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని