సంక్లిష్ట సమాచారం.. సరళంగా!

తరగతిలో మెరిట్‌ విద్యార్థులను గుర్తించాలంటే వాళ్లు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి.

Updated : 30 May 2023 02:25 IST

తరగతిలో మెరిట్‌ విద్యార్థులను గుర్తించాలంటే వాళ్లు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి. క్రికెట్‌లో ఆటగాళ్ల సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే వాళ్లు చేసిన పరుగులు లేదా పడగొట్టిన వికెట్ల వివరాలు పరిశీలించాలి. ఒక షాపులో రోజువారీ అమ్మకాలను తెలుసుకోవాలంటే ఒక వారం లేదా నెల అమ్మకాలను లెక్కగట్టాలి. ఇవన్నీ నిత్య జీవితంలో అందరూ చేసే అరిథ్‌మెటిక్‌లోని సరాసరి లెక్కలే. అందుకే పోటీ పరీక్షల్లోనూ మార్కులు సాధించుకోవడం తేలికే. కాకపోతే కాస్త మౌలికాంశాలపై దృష్టిపెట్టి నేర్చుకోవాలి. సంక్లిష్టమైన సమాచారాన్ని సరళంగా వ్యక్తీకరించడం ఈ అధ్యాయం ప్రత్యేకత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని