కరెంట్ అఫైర్స్
రాఫెల్ యుద్ధ విమానం పైలట్ అయిన తొలి భారతీయ మహిళగా వార్తల్లో ఎవరు నిలిచారు? (2023 ఏప్రిల్ 19 నుంచి మే 5 వరకు భారత వైమానిక దళం నిర్వహించిన ఓరియన్ సైనిక విన్యాసాల్లో ఈమె పాల్గొన్నారు.)
మాదిరి ప్రశ్నలు
రాఫెల్ యుద్ధ విమానం పైలట్ అయిన తొలి భారతీయ మహిళగా వార్తల్లో ఎవరు నిలిచారు? (2023 ఏప్రిల్ 19 నుంచి మే 5 వరకు భారత వైమానిక దళం నిర్వహించిన ఓరియన్ సైనిక విన్యాసాల్లో ఈమె పాల్గొన్నారు.)
జ: లెఫ్టినెంట్ శివాంగి సింగ్, బిహార్
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఏ సాయుధ బలగాల్లో పని చేసే సైనిక సిబ్బంది ఆహారంలో తృణధాన్యాలను కలిపి అందించాలని నిర్ణయించింది?
జ: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా ఎవరు ఘనత సాధించారు? (ఐపీఎల్ 2023లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈయన ఈ ఘనత సాధించాడు. 225 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 7 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ఈ క్రికెటర్ ఐపీఎల్‌లో 50 అర్ధసెంచరీలు నమోదు చేసిన ఘనతను కూడా సాధించారు.)
జ: విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
భారత వైమానిక దళానికి చెందిన మొదటి వారసత్వ కేంద్రాన్ని (హెరిటేజ్ సెంటర్) ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? (ఈ కేంద్రంలో 1965, 1971, కార్గిల్ యుద్ధాల ఛాయా చిత్రాలతో పాటు బాలాకోట్ వైమానిక దాడి సంబంధిత చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు.)
జ: చండీగఢ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు